SEZ --- భూసేకరణ

భూసేకరణ:
========
company:
--------
1.బంజరు భూములనే సేకరించాలి.

2.సాగు భూములు తీసుకోవల్సి వస్తె 25% మించి తీసుకోకూడదు.

3.అలా తీసుకుంటే అవసరమైన భూమి కంటే 2 రెట్లు తీసుకోవాలి.అల అధికంగా తీసుకొన్న భూమిని వరికి పంచాలి.

4.MARKET రేట్ కంటే చీన రైతులకు (WHITE RATION CARD ) 2.5 రెట్లు అధికంగా ,పెద్ధ రైతులకు 1.5
రెట్లు అధికంగా ఇవ్వాలి.

5.company లొ భూమి కోల్పొఇన కుటుంబంలొ ఒకరికి JOB ఇవ్వాలి.
(QUALIFY)అర్హులు లేకపొతే TRAINING ఇవ్వాలి.అలా వీలు కాకపోతే COMPANY+GOVT కలసి 10
YEARS నెలకు 3000 చొప్పున సం.నికి 10% పెంచుతూ 10 YEARS ఇవ్వాలి.

6.రైతులకు భూమి,డబ్బు చెల్లించిన తర్వతే PROJECT WORK మోదలెట్టాలి.

7.మంది రైతులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలి.

8.VOTING పెట్టాలి.(దీనిలో భూమి కొల్పొఇన వారి కుటుంబం లొ VOTE హక్కు ఉన్న వరికి మాత్రమే).

9.60% ప్రజలు ఒప్పుకోవాలి.



***GOVT :పరిశీలన
====================

.COMPANY కి ఏంత భూమి అవసరం?

.ఏన్ని JOBS వస్తై?

.ఏంత కాలం లొ COMPLTE ఆఉతుంది.?

.బాధితులకు పరిహరం ?

. JOBS వచ్చాయా?

.వివరాలు అన్ని ONLINE లొ పెట్టాలి?.

.భూమి సక్రమంగా ఉపయెగించకపొతే

ఆ భూమిని తీసెసుకోవాలి.దానిని రైతులకు పంచాలి.


.

===================================
GOVT **** శ్వేత పత్రం విడుదల చేయాలి.
===================================

1.GOVT ఇంత వరకు ఏన్ని ఏకరాలు తీసుకుంది?

2.ఏన్న COMPANYలకు ఇచ్చింది?

3.ఏంత మంది కి ఉపాధి దొరికింది?

4.రైతులకు ఏకరానికి ఏంత ఇచ్చింది.?

5.COMPANY కి ఏ రేట్ కి అమ్మింది?

6.భూమి కోల్పొఇన రైతుల పరిస్తితులు ఏమిటి?

7.COMPANY కి రాజకీయ నేతలకు మద్య ఏమైనా RELATION ఉందా?
ఉంటే భూ పంపిణి సక్రమంగా జరిగిందా?

8.