సామాజిక న్యాయం - మన ముఖ్య మంత్రులు

ANDHRAPRADESH FORMATION-1956-2009
.................................

53 years ....

1.P.V. NARASIMHA RAO GARU 2 YEARS

2.D.SANJEEVAYYA GARU 2 YEARS

3.ANJAYYA GARU 1 YAER(6MONTHS)REDDY'S......... 32 YAERS

KAMMA'S......... 16 YEARSANDHRAPRADESH లో 200 కులాలు ఉన్నాయి .
ఈ రెండు కులాల జనాభా 9.5%(3.5+6).
మిగతా కులాలు జనాభా 91.5%.
కానీ అధికారం లో 90% ఈ రెండు కులాలే అనుభవిస్తున్నాయి.
మిగతా వారికి అవకాశం ఇవ్వరా?

సామాజిక న్యాయం

PARTIES:
........CASTES-PERCENTAGE
.................
BC'S 52% =150 SEATS ( according to percentage)

kapu 20% = 60 seats (,,)

REDDY'S 6% = 18 SEATS (,,)

KAMMA'S 3.6% = 10 SEATS (,,)MLA'S ... 2009(2004)
......................

PRAJARAJYAM CONGRESS TDP(GROUP)

B.C. 104 69 (44) 53+19=71 (60)

REDDY'S 42 88 (75) 66

KAMMA 11 16 (26) 46

VAISHYA 5 5 3

MUSLIM 15 11 (5) 12(7)


SC-
MAALA 31 25 28

MAADHIGA 19 21 23
NOTE:
1. GENERAL CATEGEORIES లో PRP 6 SEATS కేటాించింధీ.

2. 33% SEATS కోసం ASSEBLY లో కాంగ్రెస్ వాళ్ళు తీర్మానం చేశారు.

3. TDP ..వరంగల్ లో BC గర్జన చేసి 100 SETS ఇస్తామని చెప్పారు .


................................................................
ప్రజారాజ్యం 100 seats ఇస్తామన చెప్పింధీ . 104 ఇక్చింధీ .

మిగత పార్టీలు మాట తప్పాయి
..................................................................PARLIAMENT:
..........

PRAJARAJYAM CONGRESS TDP GROUP
..........................................
BC 14 10 12

MINORITY 6 1 4

O.C. 12 20 16

మద్యం -- మహిళలు -- DWACRA

DWACRA *** మహిళలు:GOVT -మద్యం
==============================
DWACRA రుణాలు BANKS ఇస్తై. 0.25 వడ్డీ రుణాలు తీసుకున్న వారు 0.25 కడతారు.మిగతా వడ్డీ GOVT కడుతుంద.ి

Rs 10,000 ...300( 4% వడ్డీ ) కట్టాలి.మిగతా 5% వడ్డీ GOVT కడుతుంధీ. TOTAL=9%
సం,,:------ రుణాలు-----GOVT------ GOVT-----Rs 1.25----- మద్యం-
---------- ---ఇవ్వవలసింది----ఇచింది----- వడ్డీ -------- ఆదాయం.
-------Cr-------Cr -------Cr----- -- Cr------- -- Cr
................................................................
2004-05 -----1017-----38-------10C ------ 70% ------- 3,834 Cr

2005-06------2001-----75-------52---- ----35% ------- 4,668 Cr

2006-07------3418----128 ----- 75 ------- 40% ------- 5,953 Cr

2007-08------6500----243------100-------- 60%---------7,400 Cr

2008-09-----10,000---375-----185(సుమారు)---50%--------10,000 Cr
........ ......... ..... ......... ..... ................

---------23,000------859-----422.67--------50%--------31,855 Cr

.......................................................................**మద్యం-ఆదాయం.... 31,855 Crores

మహిళలకు ఇచింది...... 422 Crores

ప్రచారం కోసం ... 1000 Crores


NOTE:
..... సగం మంది మహిళలకు Rs 1.25 వడ్డీ.మహిళలు:
.మహిళల క్షెమం ఇదెనా?

.కుటుంబాలు నాశనం నాశనం చేసి,వరికి అప్పులు ఇవ్వడమా?

.పేదల బలహీనతలను ఆసరాగా చేసుకొని,GOVT business చేయడమా?

.ఇదెనా మహిళా క్షెమం కోరుకొనె GOVT?

.ఇలాగేనా మహిళలను లక్షాధికారులు చేసెది?


.మద్యం మత్తు లొ మహిళలను చిత్రహింసలు చేసిన సంఘటనలు ఎన్ని?(కేసులు)?

.మద్యం త్రాగి DRIVING చేయటం వలన జరిగిన ప్రమాదాలు ఎన్ని?

.ఎంత మంధి మరణించారు?ఎంత మంధి గాయ పడ్డారు?

.ఎంత మంధి అనాధలు అయ్యారు?

.ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యై?

.వరికి GOVT ఏమి ఈం చేసింధి?


.చుశారా మహిళల మీధ GOVT కరుణ..
.ఇదేనా మహిళలు కోసం మీ క్రిష...ి

మద్యం-MADYAM

ప్రజారాజ్యం ---ప్రజల రాజ్యం***********
*సౌభాగ్య- ఆంధ్రప్రధేశ్
*సంతొొష-ఆంధ్రప్రధేశ్్
*ఆరోగ్య-ఆంధ్రప్రధేశ్
**మద్యం-నియంత్రన విధానం:**-----
==============================
నిబంధనలు:
==============================
1.మద్యం త్రగాలి అనుకునె వారు అనుమతి తీసుకొవలి.

2.DOCTOR తో CHECK చేయించుకొని "DOCTOR CERTIFICATE "
తీసుకొవలి.

3.HEALTH DEPT వారు చుపించె "DOCUMENTARIES " చుడాలి.
(మద్యం వలన కలిగె అనర్ధాలు చూపించాలి)

4.DOCTOR CERTIFICATE,DOCUMENTARU చూసినట్లుు "SLIP"
తీసుకొని EXCISE DEPTనుంది కుపన్స్/CARDS తీసుకొవలి.
( WHITE RATION CARD వరికి బార్ కొడ్ తొ COUPANS
ఇవ్వలిె ొ.మిగథ వరికి CARDS వారిఖర్చులతొ BAR CODE ఇవ్వలి )

5.WHITE RATION CARD వరిక GOVT ఖర్చుతొ FREE గా ఇవ్వాలి.

6.గుడికి/బడికి 300k.m దూరంలొ ఉండాలి.HIGH WAY KI 1K.M
దూరంలొ ఉండాలి.

7.MINORS కి మద్యం అమ్మకూడదు.

8.ఎక్కువ మద్యం త్రాగే వారికి ఎక్కువ పన్నులు వేయాలి.

9.LIMIT దాటి త్రాగె వారికి CARD CANCEL చేయాలి.

10.WHITE RATION CARD వరికి 6నెలలకు ఒకసారి COUPANS
ఇవ్వలి.

11.త్రాగి ఇంట్లొ గొడవ చేసే వరికి ,వారి భార్య పిల్లల పిర్యదుపై CARD
CANCEL చేయాలి.

12.DOWDI SHEETER'S క ి, అసాంఘిక శ్క్తులకు మద్యం
త్రాగటానికి అనుమతి ఇవ్వకూడదు.

13.పేద ప్రజల HEALTH RECORD maintain చేయాలి.

14.TOURIST places లలొ త్రాగటం & అమ్మటం నిషెధించాలి.

15.HIGH WAYS LO పగలు 80K.M్ కి, రాత్రి 50KM్ ఒకసారి
CHECK చేయాలి.

16.TIMINGS : 10AM TO 10PM

17.PUBS ని నిషెధించాలి.

18. JULY,2008 నాటికి జనాభా 8.53 కోట్లు ,


30,000 జనాభాకి ఒక WINE SHOP,......2,800 WINE SHOPS.

50,000 జనాభాకి ఒక BAR SHOP ఉండాలి...1700 BAR&RESTAURANT .

NEXY TEAR ఇందులో సగం ఉండాలి .

TOTAL 2,000 SHOPS మించరాదు.

==============================
ఏర్పాట్లు(FACILITIES):
==============================
DOCTOR'S CERTIFICATE,DOCUMENTARY,COUPANS
ఇచ్చె దగ్గర ఎక్కడా అలస్యం కలుగకూడదు.

WHITE RATION CARDS:--------
.వీరికి 6 నెలలకు ఓకసారి COUPANS ఇవ్వలి.
. వారానికి వీరిక 360ML ్ మత్రమే ఇవ్వలి.
అంతకు మించి ఇవ్వకూడదు

GREEN CARDS:-----------
. సం. ఆదాయం BELOW 3LAKHS ఉన్న వరిక CARDS
1సం.నికి ఇవ్వాలి.
.PRESENT RATES ఇవ్వాలి.
.వీరికి మంధు కి NO LIMIT.(HEALTH PROBLEM
లేనంత వరకు).

RED CARDS:--------------
. సం. ఆదాయం ABOVE 3 LAKHS ్ ఉన్న వరిక
CARDS 1సం.నికి ఇవ్వాలి.
PRESENT రేట్ల కంటే 20% ఎక్కువగా అమ్మాలి.
. .వీరికి మంధు కి NO LIMIT.
(HEALTH PROBLEM లేనంత వరకు).

*RED & GREEN CARDS వారు బార్ లొ ఎంత
మద్యం ఐన త్రాగవచ్చు.
PARCLE 360ML తీసుకెల్లకూడదు.
BOTTELE CODE,CARD CODE తీసుకొని అమ్మాలి.
*BAR&RESTAURANT లలొ 180ML,360ML
మాత్రమే ఉండాలి.
బార్ కొడ్ ఉండాలికల్తీ జరగకుండా చూడాలి.
.(BOTTELE CODE , CARD CODE తీసుకొని అమ్మటం
వలన వేరే SHOP లొ PARCELతీసుకెల్లటానికి కుదరదు).

==============================
అమ్మకాలు(SALES):
==============================
1.WINE SHOPS:-------------------.అమ్మకాలు మత్రమ్మే.
అక్కద త్రాగకూడదు.(only sales.NOT DRINKING).
2.BAR&RESTAURANT:----------------
.అమ్మటం, త్రాగటం చేయవచ్చు.(SALES & DRINKING).
.పేదవారు త్రాగటానికి ఎర్పాట్లు FACILITIES ఉండాలి.
(RATES తక్కువగా ఉండాలి.)
3.3 STAR/5 STAR HOTELS:----------
.అమ్మటం, త్రాగటం చేయవచ్చు.(SALES & DRINKING).
.పేదవారు త్రాగటానికి ఎర్పాట్లు FACILITIES ఉండాలి.
(RATES తక్కువగా ఉండాలి.)
.ఈ SHOPS అన్ని మద్యం NET WORKING కలపాలి.
ఈ SHOPS కి CODE ఉండాలి.
.BAR CODE ె తీసుకొని మద్యం అమ్మాలి
(దీని తొ ఎవరు ఎంత మద్యం త్రాగుతుంధి తెలుసుకొవచ్చు)
(NOTE: HOUSE - BAR&RESTAURANT -
3/5 STAR HOTELS లో మాత్రమే త్రాగటానికి అనుమతి ఇవ్వలి.)
===========================
కేసులు-శిక్షలు:
===========================
.కల్తీ మద్యం , అక్రమ మద్యం,DOCTOR CERTIFICATE
కేసులలొ కఠీన కారాగార శిక్షలు విధించాలి.
మిగతా వతికి భారీ జరిమానాలు- సమాజ సేవ చేయాలి.
. MADYAM minors కి అమ్మితే :---
MINORS counseling చేయటం,అమ్మిన వారికి
భారీ జరిమానావిధించటం,సమాజ సేవ చేయాలి .
. SHOPS TOME:--TIME MAINTAIN చేయని SHOPS
వరికి భారీ జరిమానా విధించటం,సమాజ సేవచేయాలి .

కేసులు: Eg:-**********

1.ROADS:- ROADS ఊడ్చటం,2 నెలలు రోద్ PATCH WORK చేయటం.
2.కాలువలు:- మురికి కాలువలు శుభ్రం చేయటం ,మురికి కాలువల నిర్మాణం.
3.PLANTS:-PLANTS నాటి వాటిని 6 నెలలు పెంచటం
4.OFFICES శుభ్రం చేయటం.
5.GOVT BUILDINGS,CANALS నిర్మాణం.
ె 6.బంజరు భూములు దున్నటం, PLANTS నాటించటం.వాటిని
(గానుగ ఆముదం,జట్రొపా మొక్కలు-BIODEESEL PLANTS)
రైతులకు అప్పగించి వారితో అవగాహన(గొవ్త్ 30%,రైతు 70% ఆదాయం పంచుకోవటం)
ఒప్పందం చేసుకోవాలి.(ఈ PLANTS నుండి 50సం. గింజలు వస్తయి).
===============================
ఆదాయం: INCOME
===============================
1.ఈ ఆదాయం ని మందు మానేశే వరికి ఫ్రీ మెదిచినె కొరకు..
.మద్యం వ్యతిరేక ప్రచారం కోసం..(త్వ్ ,సినిమా హల్స్ లలొ)
.AIDS ప్రచారం కోసం..
2.ఈ ఆదాయం 10th/ఇంటర్/EQUIVALENT వారికి నెలకి POCKET MONEY 200/-.
DEGREE/ENG./EQUIVALENT వారికి నెలకి POCKET MONEY 300/-........
వాళ్ళని ఆర్ధిక -freedom వైపు అడుగులు వేఇంచాలి
==============================
CALL CENTER FOR COMPLAINT:
==============================
1.

==============================
ఇది చాలా అవసరం:
=============================
.ప్రజలు ఆనందంగా ఉండటానికి..
. మహిళలు అభివ్రిద్ది చెందటానికి..
.సమాజం అభివ్రిద్ది చెందటానికి..
.ప్రమాదాలు తగ్గటానికి...
.BEFORE MARRIAGE AIDS TESTS చేయాలి.
.MAHARASTHA లొ మద్యం త్రాగటానికి అనుమతి అవసరం చట్టం ఉంది పరిశీలించండి.
.DISCUSSION కి PETTI MEDHAAVULA , మహిళల సూచనలు తీసుకోండి.
EXCISE DEPT ని మహిళలకు ఇవ్వండి
.=============================
GOVT **** శ్వేత పత్రం విడుదల చేయాలి.
==============================
1.ఈ GOVT కాలంలో మద్యం నుండి ఏన్ని కోట్లు వచ్చాఇ.

2.మీరు PARTY MANIFESTO లొ మద్యం గురించి ఏమి చెప్పారు

3.మద్యం మానేసిన వరికి FREE MEDICINE ఇచ్చారా?

4.మద్యానికి వ్యతిరేకంగా ప్రాచారం చేసర?

ఈన్ని కోట్లు ప్రాచారం కోసం ఖర్చు చేసారు.?

4.మిగథా పథకాలకు ఈన్ని కోట్లు ఖర్చు చేఅసారు.?

5.మద్యం నుండి ఎన్ని కోట్ల ఆదాయం వచ్చింది?.

6.దానిలొ ప్రచారం కోసం ఎంత శాతం ఖర్చు పెట్టారు.?

7. మిగతా ప్రచారాల కోసం govt ఎన్ని ఖర్చు పెట్టరు.?

8.మద్యం మత్తు లొ మహిళలను చిత్రహింసలు చేసిన సంఘటనలు ఎన్ని?(కేసులు)?

9.మద్యం త్రాగి DRIVING చేయటం వలన జరిగిన ప్రమాదాలు ఎన్ని?

10.ఎంత మంధి మరణించారు?ఎంత మంధి గాయ పడ్డారు?

11.ఎంత మంధి అనాధలు అయ్యారు?

12.ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యై?

13.వరికి GOVT ఏమి ఈం చేసింధి?

మీడియా

రాజకీయ అవినీతి *** NARKO TESTS

అవినీతి:
*******

రాజకీయ అవినీతి :
------------

2006 నాటికి "SWISS BANKING ASSOCIATION ప్రాకారం అవినీతి డబ్బులు 73,50,000 కోట్లు .ప్రతి పేద కుటుంబమునకు 5 లఖ్స్ ఇవవచ్చు.

.గత శాసన సభ సమావేశాలలో అవినీతి పై చర్చ జరిగింది.

"గంటకు -- కోటి", "2 ఏకరాలు -- 2000 కోట్లు" .....చర్చించి ,చర్చించి అలసిపోయి మర్చిపొయారు.

కాదు ఒకటై పోయారు. నాయకులు దోచుకొని దాచుకున్న డబ్బు వస్తంది అని ప్రజలు చూచి చూచి నిరాశ చెందారు.
వారి కోరిక మీరు నెరవేర్చండి.

.ఈ శాసన సభ సమావేశాలలో MLA'S గా ఉన్న వారందరూ రాజకీయాలకు రాక ముందు వారి ఆదాయం ఏంత?
ఇప్పుడు ఎంత?

.విచారణ చేయడానికి SPECIAL OFFICERS,SPECIAL COURTS ఏర్పాట్లు చేయండి.

.ఆ తర్వత గత శాసన సభలోMLA గా ఉన్న వారి గురించి విచారించండి......ఇలా 30 సం.ల ...అంటే 1978 వరకు ఉన్న MLA ల పైన విచారించండి.

.అర్ధికంగా వెనకబడిన మాజీ MLAలకు సహయం చేయండి.

.ఈ శాసన సభ సమావేశాలలో "పంది కొక్కులు-రాబందులు" ల చర్చ జరిగింది.
ఏవరు పంది కొక్కులు? ఏవరు రాబందులు?
తేల్చడానికి ANTI-CORRUPTION FORCE కి
అప్పగంచండి.

. RS 1000,2000 లు తీసుకున్న అవినీతి పరులు చాల జాగ్రత్తగా లంచం తీసుకొని అంతకంటే జాగ్రత్తగా దాచుకుంటున్ణారు.
అలాంటిది రాజకీయ నాయకుల్ల నుండి నిజం రాబట్టాలంటే ** అవినీతి రాజకీయ నాయకులకు NARKO TEST చేయాలి **PROJECTS:
*********

1.నాణ్యత పరిశీలించుటకు నిపుణులు+SPECIAL OFFICERS తో కమిటీ నియమించండి.
ఏయే PROJECTS కు మార్పులు చేశారు?ఏందుకు చేశారు?
మార్చటం వలన ఏవరికి లాభం కలిగింది ?.
ఏన్ని PROJECTS లకు చేశారు ?

CONTRACTORS , నయకులకు మద్య సంబంధాలు ఉన్నాయా?

. FILES అన్ని పరిశీలించుటకు కమిటీ వేయండి.

.ANTI-CORRUPTION FORCE:
***********************
1.వీరు లోకాయుక్త పరిధిలో ఉండాలి.

2.CM కుడా లొకాయుక్త పరిధిలో ఉండాలి.

3.నిజాయితీ,మంచి వారిని నియమించండి.

4.EX-CHIEF MINISTER , MINISTERS,

EX-MINISTERS , MP'S , MLA'S , EX-MP'S , EX-MLA'S

ఎవరినైన ఆరోపణలు వస్తె విచారించే అధికారం ఇవ్వండి(WITHOUT PEMISSION).

5.IAS , IPS , CHIEF SECRETARY , SECRETARY ఏంత ఉన్నత అధికారులుని అయినా

ఆరోపణలు వస్తె విచారించే అధికారం ఇవ్వండి(WITHOUT CHIEF SECRETARY PEMISSION).

6.అవినీతి అధికారులు ,రాజకీయ నాయకుల్ల వివరాలు అందించిన వారికి
అవినీతి పరుల నుండి వచ్చిన అదాయం లో 10% వాటా వారికి ఇవ్వాలి.

7. ఆరోపణలు వచ్చిన ప్రతి PROJECT పరిశీలించాలి.

8.డబ్బులు పంచిన వారు అవినీతి నిరుపణ ఐన వారు 10 సం.లు ఏన్నికలలో పాల్గొనరాదు.

కఠిన శిక్షలు వేయాలీ.
9.COMPLAINT CELL ఎర్పారచాలి.

10.ANTI-CORRUPTION DEPT ఉండాలి .

ACB,ACF,COMPLAINT CELL దీనిలో ఉండాలి .

11.MLA'S ,MP'S ల ఆస్తులు ONLINE లో పెట్టాలి .

12.చర్చలు పెట్టి సుచనలు తీసుకోండి .


ACB:..
*****

1.ACB లో సమర్దులైన అధికారులను వేయాలి.

2.ఉద్యోగుల సంఖ్య పెంచాలి.

3.కెమెరాలు వంటి అధునిక సదుపాయాలు కలిపించాలి.

4.ACB కి TOLL NUMBER ఉండాలి.

5.COMMON E-MAIL ID ఉండాలి.


COMPLAINT CELL:
***************

1.COMPLAINT

REAL ESTATE *** అభివ్రిద్ధి:
************************

ఏక్కడ PROJECT పెట్టలనుకుంటారో , అక్కడ ప్రజల నుండి అతి తక్కువ రేట్ కి భూములను తీసుకొని, ఆ తర్వత అక్కడ PROJECT పెట్టి
ఆ భూములను కొట్లలో అమ్ముకుంటున్నరు.అక్కద ప్రజలు మరింత పేదవారు ఔతున్నారు.రాజకీయ నాయకులు + వారి గ్రుప్ మరింత ధనవంతులవుతున్నారు. వీరికి మత్రమె DEVELOPMENT జరుగుతుంది.ప్రజలు, రైతులు అక్కడ పని వరిగా తయారు అవుతున్నరు.

ఈ పాలసీ ని గత GOVT DEVELOP చేసింది ,ఈ GOVT దీనిని మరింత ముందుకు ,వేగంగా తీసుకు వెల్తుంది. ఇది తెలివైన దోపిడి.ఇల జరగ కుండా చూడండి.

డైలి న్యూస్