రాజకీయ అవినీతి *** NARKO TESTS

అవినీతి:
*******

రాజకీయ అవినీతి :
------------

2006 నాటికి "SWISS BANKING ASSOCIATION ప్రాకారం అవినీతి డబ్బులు 73,50,000 కోట్లు .ప్రతి పేద కుటుంబమునకు 5 లఖ్స్ ఇవవచ్చు.

.గత శాసన సభ సమావేశాలలో అవినీతి పై చర్చ జరిగింది.

"గంటకు -- కోటి", "2 ఏకరాలు -- 2000 కోట్లు" .....చర్చించి ,చర్చించి అలసిపోయి మర్చిపొయారు.

కాదు ఒకటై పోయారు. నాయకులు దోచుకొని దాచుకున్న డబ్బు వస్తంది అని ప్రజలు చూచి చూచి నిరాశ చెందారు.
వారి కోరిక మీరు నెరవేర్చండి.

.ఈ శాసన సభ సమావేశాలలో MLA'S గా ఉన్న వారందరూ రాజకీయాలకు రాక ముందు వారి ఆదాయం ఏంత?
ఇప్పుడు ఎంత?

.విచారణ చేయడానికి SPECIAL OFFICERS,SPECIAL COURTS ఏర్పాట్లు చేయండి.

.ఆ తర్వత గత శాసన సభలోMLA గా ఉన్న వారి గురించి విచారించండి......ఇలా 30 సం.ల ...అంటే 1978 వరకు ఉన్న MLA ల పైన విచారించండి.

.అర్ధికంగా వెనకబడిన మాజీ MLAలకు సహయం చేయండి.

.ఈ శాసన సభ సమావేశాలలో "పంది కొక్కులు-రాబందులు" ల చర్చ జరిగింది.
ఏవరు పంది కొక్కులు? ఏవరు రాబందులు?
తేల్చడానికి ANTI-CORRUPTION FORCE కి
అప్పగంచండి.

. RS 1000,2000 లు తీసుకున్న అవినీతి పరులు చాల జాగ్రత్తగా లంచం తీసుకొని అంతకంటే జాగ్రత్తగా దాచుకుంటున్ణారు.
అలాంటిది రాజకీయ నాయకుల్ల నుండి నిజం రాబట్టాలంటే ** అవినీతి రాజకీయ నాయకులకు NARKO TEST చేయాలి **



PROJECTS:
*********

1.నాణ్యత పరిశీలించుటకు నిపుణులు+SPECIAL OFFICERS తో కమిటీ నియమించండి.
ఏయే PROJECTS కు మార్పులు చేశారు?ఏందుకు చేశారు?
మార్చటం వలన ఏవరికి లాభం కలిగింది ?.
ఏన్ని PROJECTS లకు చేశారు ?

CONTRACTORS , నయకులకు మద్య సంబంధాలు ఉన్నాయా?

. FILES అన్ని పరిశీలించుటకు కమిటీ వేయండి.

.ANTI-CORRUPTION FORCE:
***********************
1.వీరు లోకాయుక్త పరిధిలో ఉండాలి.

2.CM కుడా లొకాయుక్త పరిధిలో ఉండాలి.

3.నిజాయితీ,మంచి వారిని నియమించండి.

4.EX-CHIEF MINISTER , MINISTERS,

EX-MINISTERS , MP'S , MLA'S , EX-MP'S , EX-MLA'S

ఎవరినైన ఆరోపణలు వస్తె విచారించే అధికారం ఇవ్వండి(WITHOUT PEMISSION).

5.IAS , IPS , CHIEF SECRETARY , SECRETARY ఏంత ఉన్నత అధికారులుని అయినా

ఆరోపణలు వస్తె విచారించే అధికారం ఇవ్వండి(WITHOUT CHIEF SECRETARY PEMISSION).

6.అవినీతి అధికారులు ,రాజకీయ నాయకుల్ల వివరాలు అందించిన వారికి
అవినీతి పరుల నుండి వచ్చిన అదాయం లో 10% వాటా వారికి ఇవ్వాలి.

7. ఆరోపణలు వచ్చిన ప్రతి PROJECT పరిశీలించాలి.

8.డబ్బులు పంచిన వారు అవినీతి నిరుపణ ఐన వారు 10 సం.లు ఏన్నికలలో పాల్గొనరాదు.

కఠిన శిక్షలు వేయాలీ.
9.COMPLAINT CELL ఎర్పారచాలి.

10.ANTI-CORRUPTION DEPT ఉండాలి .

ACB,ACF,COMPLAINT CELL దీనిలో ఉండాలి .

11.MLA'S ,MP'S ల ఆస్తులు ONLINE లో పెట్టాలి .

12.చర్చలు పెట్టి సుచనలు తీసుకోండి .


ACB:..
*****

1.ACB లో సమర్దులైన అధికారులను వేయాలి.

2.ఉద్యోగుల సంఖ్య పెంచాలి.

3.కెమెరాలు వంటి అధునిక సదుపాయాలు కలిపించాలి.

4.ACB కి TOLL NUMBER ఉండాలి.

5.COMMON E-MAIL ID ఉండాలి.


COMPLAINT CELL:
***************

1.COMPLAINT

REAL ESTATE *** అభివ్రిద్ధి:
************************

ఏక్కడ PROJECT పెట్టలనుకుంటారో , అక్కడ ప్రజల నుండి అతి తక్కువ రేట్ కి భూములను తీసుకొని, ఆ తర్వత అక్కడ PROJECT పెట్టి
ఆ భూములను కొట్లలో అమ్ముకుంటున్నరు.అక్కద ప్రజలు మరింత పేదవారు ఔతున్నారు.రాజకీయ నాయకులు + వారి గ్రుప్ మరింత ధనవంతులవుతున్నారు. వీరికి మత్రమె DEVELOPMENT జరుగుతుంది.ప్రజలు, రైతులు అక్కడ పని వరిగా తయారు అవుతున్నరు.

ఈ పాలసీ ని గత GOVT DEVELOP చేసింది ,ఈ GOVT దీనిని మరింత ముందుకు ,వేగంగా తీసుకు వెల్తుంది. ఇది తెలివైన దోపిడి.ఇల జరగ కుండా చూడండి.